నేనూ వైరా--వేరే వేరే ఐటమ్ సాంగ్ లిరిక్స్
సాకి:- నాకు నచే మగా...డా! ఏడనున్నడు జగా...నా! నా కంటబడిన క్షణా...నా! నిలువ గలడా...లోకా...నా! పల్లవి:- నేనూ వైరా-- వేరే వేరే || ఆ...కలి పుత్రిక నేనే యుగ దేవత నేనూ ఆ...నాటి శూర్పణఖ నేనే లేరా సురకత్తె నేనూ అను పల్లవి:- అరచేతిలో వైకుంఠం చూపిస్తా...స్తా... అరిటాకులో వైకుంఠఫాలీ ఆడిస్తా...స్తా. నా లోన లోలోన అమృతమే ఒలికింది ఇక స్వర్గాన్నే నేల దించేస్తా...... నేనూ వైరా-- వేరే వేరే || చరణం:- 1*కొంచెం కొంచెం చూడొచ్చు-మరి మరి కొంచెం అనవచ్చు *ఆడా ఈ డా తాకొచ్చు-నీకు నచ్చిన చోటె కోటెట్టు *తుఫానులా విరహాలే-నిలువెల్లా ముంచేసి పోనాయి.... *మగాడిలా రావాలే-నలుగెట్టి నాకూ పోవాలే... *అందం అంతా మంటేస్తా-టీ కాచుకో సారూ.. *వలపంతా వడ్డిస్తా-కళ్ళే మంటకెక్కెలా *కనురెప్పల్లో నేనుంటా-కనుసన్నల్లో ఒదిగుంటా *నీటిబిందు నేను-కానా నీకు విందు నేను. నేనూ వైరా-- వేరే వేరే || 2*ఓపలేని వయస్సే ఉంది-వాటేసుకోరా వరసే ఉంది *కాస్సేపు రారా కేఫే ఉంది-కాఫీ నచ్చేనంటే ఓరేటుందీ *కోటా సరుకే కాను కాను-ఏ కోటికి బెదరను నేను *నానడుం నాజూకు చూడు-నాతలపే తమలా పాకు రేకు *టచ్ చేసి చూడునన్నే-లుక్ లైక్ ఫస్ట్ పెగ్ కిక్కే క...